తెలుగు వెలుగులు తెలుగువారికోసం తెనిగించిన ప్రథమ సంపూర్ణ వైష్ణవ ప్రధాన తత్వకావ్యం నన్నయ మహాభారతం. ఆదికవిగా నన్నయను ఆదరించింది తెలుగుతల్లి. నన్నెచోడునివంటి శైవ ప్రజాకవినీ చేరదీసింది. హరిహరులకు అభేదం చాటుతూ గొప్ప నాటకీయతతో పదిహేను పర్వాలు భారతాన్ని అపూర్వంగా పూరించిన తిక్కనను అక్కున చేర్చుకుని ధర్మనిష్పక్షపాతాన్ని నిరూపించుకుంది. ఎర్రనవంటి ప్రతిభా ప్రబంధ పరమేశ్వరులు తెలుగుతల్లి కడుపున ఎందరో జన్మించారు. ప్రౌఢశైలి, శబ్ద గుంభన, పద మాధుర్యం, చమత్కృతులతో చమక్ మనిపించే మనుచరిత్ర, వసుచరిత్ర, కళాపూర్ణోదయం, విజయవిలాసం, పారిజాతాపహరణంవంటి [...]

{

Continue Reading 1 comment }Uncategorized

ఇది నాకు ఈ రోజు E-mail లో వచ్చిన అంశం. సత్యనారాయణ పిస్క,Mobile No. 9849634977 గారిని వూరికినే అభినందించడం కాదు ..వారి మాతృభాషాభిమానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సి వుంది. మీరే చదవండి! మావూళ్ళో కొంతమంది తెలుగుభాషాభిమానులు కలిసి 3 సంవత్సరముల క్రితం “సాహితీ సంరక్షణ సమితి” పేరుతో ఒక సంస్థను ఆరంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యములో ప్రతి నెల 3వ, 4వ ఆదివారపు సాయంత్రాల్లో సాహితీసమావేశములు నిర్వహించబడుతున్నాయి. సాధారణంగా కవిసమ్మేళనము, ఒక సాహిత్యప్రసంగము ఏర్పాటు చేస్తుంటారు. …

{

Continue Reading 0 comments }భాష

{

Continue Reading 1 comment }ఫోటో

{

Continue Reading 2 comments }ఫోటో-కార్టూన్, హాస్యం

{

Continue Reading 0 comments }వ్యంగ్యం

 నగుబాటులో తెలుగు స్వప్నం – సి. ధర్మారావు తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదాను గుర్తించిన తరువాత మూడు సంవత్సరాలకు భారత ప్రభుత్వం ఎట్టకేలకు వీటికి పీఠాలను మైసూరులోని భారతీయ (దక్షిణ) భాషల కేంద్రంలో ఏర్పాటుచేసే ప్రకటన జారీచేసింది. వీటికిగాను కొద్దిపాటి నిధులను కేటాయించడం కాక, పాలనాపరంగా ఆ పీఠాలు ఎలా ఉంటాయో, వాటి విధులేమిటో కూడా విశదపరచింది. మరి అప్పట్లో ప్రాచీన హోదా పొందితే వంద కోట్ల రూపాయల విడుదల చేస్తారని విస్తృతంగా ప్రచారమైన [...]

{

Continue Reading 0 comments }భాష

ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి దీన పత్రిక 06-11-2011లో వచ్చింది ‘ఆంగ్ల సరస్వతి’ ఆరాధన – రామచంద్ర గుహ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, ఆయన సతీమణి, వారి పిల్లలు గత శతాబ్ది మొదటి దశకం నడిమి సంవత్సరాలలో జోహాన్స్‌బర్గ్‌లో ఇంగ్లీషు వారైన పోలక్ దంపతుల (హెన్రీ, మిల్లీ)తో కలిసి ఒకే ఇంటిలో ఉన్నారు. ఆ ఇంగ్లీష్ కుటుంబంతో తమ సహ జీవనం గురించి తదనంతర కాలంలో గాంధీ ఇలా రాశారు: ‘పిల్లల విద్యాభ్యాసం ఆంగ్ల మాధ్యమంలో జరగడం వాంఛనీయమా [...]

{

Continue Reading 0 comments }భాష

కర్లపాలెం హనుమంత రావు 9440361381

{

Continue Reading 3 comments }నా కథలు, వ్యంగ్యం

అకాల గర్జిత దోష నివారణ మంత్రం -కౌముది అక్టోబర్ 2011 సంచిక లోని నా వ్యంగ్య రచన

{

Continue Reading 0 comments }వ్యంగ్యం

శేషారత్నం -కౌముది కథల పోటిలో బహుమతి పొందిన ణా కథ శేషారత్నం -కౌముది కథల పోటిలో బహుమతి పొందిన నా కథ చదివిన రసజ్ఞులు తమ స్పందన తెలియచేస్తే ఆనందిస్తాను. కర్లపాలెం హనుమంత రావు 9440361381

{

Continue Reading 0 comments }కథలు